వైయస్సార్ తో నాకు ఉన్న అనుబంధం అనిర్వచనీయం : కేవిపి రామచంద్రరావు

వైయస్సార్ తో నాకు ఉన్న అనుబంధం అనిర్వచనీయం మా‌ఇంట్లో శుభకార్యం, అశుభకార్యం జరిగినా వచ్వే వాళ్లుమా గ్రామం అభివృద్ధి కి కూడా ఎంతో సహకరించారు పోలవరం పూర్తి చేసే సామర్థ్యం ఒక్క‌ వైయస్సార్ కే ఉందని మా నాన్న చెప్పే వాళ్లు నా తండ్రి చనిపోయిన సమయంలో కుడా ఆ మాటలు గుర్తు చేసుకున్నారు కానీ విధి రాతను ఎవరూ మార్చలేరని వైయస్సార్ ఉదంతంతో అర్ధమైంది ఆనాడు హెలికాప్టర్ అదృశ్యం అయితే.వెనక్కి వస్తాడని ఆశించాం కానీ దేవుడు … దేవుడు లాంటి రాజశేఖరరెడ్డి ని తన వద్దకు తీసుకెళ్లిపోయాడు

 Kvp Ramachandra Rao Remembered His Association With Ysr, Ysr , Kvp Ramachandra R-TeluguStop.com

ఆయన భౌతికంగాన మధ్య లేకపోయినా.

అందరి మనసుల్లో చిర స్థాయిగా నిలిచారు విచార దినం రోజు.ఆ మహనీయుడు సేవలను గుర్తు చేసుకున్నాం ఆయనతో అనుబంధం ఉన్న వారంతా వైయస్సార్ ను ప్రతి రోజు గుర్తు చేసుకుంటూనే ఉంటారు వైయస్సార్ జీవితం ఆధారంగా ఓ సాహసి ప్రయాణం పుస్తకం ఆవిష్కరిస్తున్నాం హైదరాబాద్ లో జరిగే కార్యక్రమం లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube