మోడీపై చేసిన ట్వీట్ నీ వైరల్ చేస్తున్న కాంగ్రెస్ కి కౌంటర్ ఇచ్చిన కుష్బూ..!!

Kushboo Gave A Counter To The Congress Whose Tweet Against Modi Went Viral Details, Kushboo, Congress, BJP, Rahul Gandhi, Pm Narendra Modi, Khusboo Tweet , Gujarat Surat Court, Congress Party, Actress Khusboo

2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ .( Rahul Gandhi ) మోడీపై చేసిన వ్యాఖ్యలకు అనార్హత వేటుపడటం తెలిసిందే.

 Kushboo Gave A Counter To The Congress Whose Tweet Against Modi Went Viral Detai-TeluguStop.com

మోడీపై ( PM Narendra Modi ) చేసిన వ్యాఖ్యల విషయంలో గుజరాత్ సూరత్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించడంతో… ప్రజా ప్రాతినిధ్యం చట్టం ప్రకారం రాహుల్ గాంధీని అనర్హుడుగా పార్లమెంట్ సచివాలయం ప్రకటించడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే అదే మోడీపై 2018లో ప్రస్తుతం బిజెపిలో ఉన్న కుష్బూ ( Khusboo ) ట్విట్టర్ లో చేసిన కామెంట్లు కాంగ్రెస్ వైరల్ చేస్తూ ఉంది.

దీంతో కుష్బూ కాంగ్రెస్ వైరల్ చేస్తున్నా పోస్ట్ పై రియాక్ట్ అయ్యారు.తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మోడీ పై చేసిన ట్విట్ కు సిగ్గుపడటం లేదని తెలిపారు.అంతేకాదు దాన్ని డిలీట్ కూడా చేయనన్ని స్పష్టం చేశారు.అప్పుడు పార్టీ నాయకురాలను.మాట్లాడే భాషను మాత్రమే అనుసరించినట్లు కుష్బూ క్లారిటీ ఇవ్వడం జరిగింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పై పార్లమెంటు అనర్హత వెయిట్ వేయటం సంచలనంగా మారింది.

అయినా గాని కాంగ్రెస్ న్యాయపోరాటం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube