కర్నూలు వైసీపీ పార్లమెంట్ ఇంఛార్జ్ మార్పు..!!

కర్నూలు పార్లమెంట్ ఇంఛార్జ్ ను వైసీపీ ( ycp )అధిష్టానం మార్చింది.ఈ మేరకు పార్లమెంట్ ఇంఛార్జ్ గా బీవై రామయ్య( B.

 Kurnool Ycp Parliament Incharge Changed , Ycp Parliament, Kurnool , B. Y. Ramaia-TeluguStop.com

Y.Ramaiah ) పేరును ఖరారు చేసింది.ప్రస్తుతం కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ గా మంత్రి గుమ్మనూరు జయరామ్( Gummanur Jayaram ) ఉన్న సంగతి తెలిసిందే.అయితే దీనిపై కాస్త అసంతృప్తిగా ఉన్న జయరామ్ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదు.

ఈ క్రమంలోనే తాజాగా మంత్రి జయరామ్ ను మారుస్తూ వైసీపీ హైకమాండ్ పార్లమెంట్ ఇంఛార్జ్ గా బీవై రామయ్యను నియమించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube