కృతి శెట్టి తో నటిస్తున్న ఈ హీరోల వయసు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో ఒకరిగా కొనసాగుతోంది కృతి శెట్టి.ఆమె నటించిన అన్ని సినిమాలు కూడా వరుసపెట్టి సాధిస్తున్నాయి.

 Kriti Shetty Age Difference With Heros , Kriti Shetty , Kriti Shetty Age , Age D-TeluguStop.com

ప్హ్యాట్రిక్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న కృతి ప్రస్తుతానికి ది వారియర్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కృతి శెట్టి 2003లో సెప్టెంబర్ 21 వ తారీఖున కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు ప్రాంతంలో జన్మించింది ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే.

అతి చిన్న వయసులోనే ఆమె కన్నా 10, 15 ఏళ్లు పెద్ద వయసు కలిగిన హీరోలతో నటిస్తోంది.మరి కృతి తో నటిస్తున్న హీరోల వయసు, వారి మధ్య ఎంత భేదం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వైష్ణవ్ తేజ్ – 13 సంవత్సరాలు

ఉప్పెన సినిమాతో మొదట ఇండస్ట్రీలోకి ప్రవేశించిన క్రితిశెట్టికి 19 సంవత్సరాలు, అయితే ఈ సినిమాలో హీరోగా రంగ ప్రవేశం చేసిన వైష్ణవ తేజ్ వయసు మాత్రం 32 సంవత్సరాలు వీరిద్దరి మధ్య ఏకంగా 13 సంవత్సరాల వయసు బేధముంది.

Telugu Krithi Shetty-Telugu Stop Exclusive Top Stories

నాని -19 సంవత్సరాలు

శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని, కృతి శెట్టి కలిసి జంటగా నటించారు.ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించిన సంగతి మన అందరికీ తెలిసిందే.అయితే నానికి కృతి శెట్టికి మధ్య వయసు బేధం ఏకంగా 19 సంవత్సరాలు ఉండడం విశేషం.

Telugu Krithi Shetty-Telugu Stop Exclusive Top Stories

నాగ చైతన్య – 17 సంవత్సరాలు

ఇక నాగ చైతన్య తో జంటగా తన మూడవ సినిమా అయిన బంగార్రాజు లో కృతి నటించింది.ఈ చిత్రం విజయం సాధించడం తో తన ఖాతాలో మరొక హ్యాట్రిక్ విజయాన్ని వేసుకుంది.అయితే కృతి శెట్టికి వయసు తేడా ఏకంగా 17 సంవత్సరాలు.

రామ్ram , -16 సంవత్సరాలు

Telugu Krithi Shetty-Telugu Stop Exclusive Top Stories

ఇక తాజాగా విడుదలైన ది వారియర్ సినిమాలో హీరో రామ్ తో కలిసి ఆడి పాడింది.అయితే ఈ సినిమా ఫలితం కాస్త అటుఇటుగా ఉన్నట్టుగా తెలుస్తుంది.ఎది ఏమైనా హీరో రామ్ కి కృతి కి మధ్య 16 ఏళ్ల వయసు తేడా ఉంది.

ఇలా తనతో నటించే హీరోలందరూ కూడా ఏకంగా 15 ఏళ్లకు పైగా వయసులో పెద్దవారు కావడం విశేషం.కానీ ఇక్కడ ప్రొఫెషనల్ గా ఉంటారు కాబట్టి వయసు తేడా అనేది ముఖ్యం కాదు అని బలంగా నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube