క్రాక్ హిందీ రీమేక్ హీరో ఎవరంటే..!

రవితేజ గోపీచంద్ కాంబోలో వచ్చిన క్రాక్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత హిట్టు కొట్టిన రవితేజ ఆ సినిమాతో పరిశ్రమకి కొత్త ఊపు వచ్చేలా చేశాడు.

 Krack Hindi Remake Who Is The Hero , Krack  , Hindi Remake  , Ajay Devgn, Bollyw-TeluguStop.com

క్రాక్ తర్వాత గోపీచంద్ మలినేని బాలకృష్ణతో వీర సింహా రెడ్డి సినిమా పూర్తి చేశారు.ఆ సినిమా ఈ సంక్రాంతికి వస్తుంది.

క్రాక్ సినిమా హిందీ రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది.గోపీచంద్ మలినేని ఈ విషయాన్ని వెళ్లడించారు.

క్రాక్ హిందీ రీమేక్ లో ఇద్దరు హీరోల పేర్లు వినిపిస్తున్నాయి.

అందులో ఒకరు అజయ్ దేవగన్ కాగా మరొకరు రణ్ వీర్ సింగ్ అని తెలుస్తుంది.

ఈ ఇద్దరిలో ఒకరితో హిందీ క్రాక్ తీస్తారని అంటున్నారు.అయితే హిందీ క్రాక్ ని కూడా గోపీచంద్ డైరెక్ట్ చేస్తారా లేదా అన్నది మాత్రం క్లారిటీ రాలేదు.

క్రాక్ హిందీ వర్షన్ కోసం అక్కడ మాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.సౌత్ సినిమాల రీమేక్ లతో బాలీవుడ్ లో వరుస హిట్లు పడుతున్నాయి.

కాబట్టి క్రాక్ కూడా బీ టౌన్ ఆడియన్స్ ని మెప్పిస్తుందని చెప్పొచ్చు.అజయ్, రణ్ వీర్ ఈ ఇద్దరిలో ఎవరైనా కూడా క్రాక్ అక్కడ మంచి ఫలితాన్ని అందుకునే ఛాన్స్ ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube