దేవర సినిమాతో రాజమౌళి రికార్డ్ బ్రేక్ చేయనున్న కొరటాల శివ...

దేవర( Devara ) సినిమాతో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి ఎన్టీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

 Koratala Shiva To Break Rajamouli's Record With Devara , Devara , Koratala Shiva-TeluguStop.com

ఇక ఇది ఇలా ఉంటే దేవర సినిమాతో రాజమౌళి రికార్డు ను బ్రేక్ చేయాలని కొరటాల శివ( Koratala Shiva ) చూస్తున్నట్టుగా తెలుస్తుంది.అది ఏంటి అంటే రాజమౌళి ( Rajamouli )ఇప్పటివరకు ఎన్టీఆర్ కి మంచి సక్సెస్ ని ఇస్తూ తన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ల ను ఇచ్చాడు.

ఇక ఇప్పుడు కొరటాల కూడా ఎన్టీఆర్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్టు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

 Koratala Shiva To Break Rajamouli's Record With Devara , Devara , Koratala Shiva-TeluguStop.com
Telugu Devara, Koratala Shiva, Koratalashiva, Rajamouli-Movie

ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాకి వెయ్యి కోట్లకు పైన కలెక్షన్ వచ్చినట్లయితే ఎన్టీఆర్ కెరియర్ లో రాజమౌళితో పాటు కొరటాల శివ కూడా చాలా కీలకపాత్ర వహించినవాడు అవుతాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తిలేదు.ఇక మొత్తానికైతే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ గాని, ప్రొడ్యూసర్స్ గాని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Devara, Koratala Shiva, Koratalashiva, Rajamouli-Movie

మరి వాళ్ళు తీసినట్టుగానే ఈ సినిమాను కొరటాల శివ సూపర్ సక్సెస్ చేస్తాడా లేదా అనే విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ఒకవేళ ఈ సినిమాతో కనక ఎన్టీఆర్( NTR ) కి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఇచ్చినట్టైతే కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమాలు చేసిన అందరి డైరెక్టర్ల కంటే టాప్ లెవెల్లో ఉంటారని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తిలేదు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ కొడతాడు అనేది… ఒకవేళ సూపర్ సక్సెస్ కొడితే ఎన్టీఆర్ అభిమానులు కొరటాల ఫేవరెట్ డైరెక్టర్గా మిగిలిపోతారు అని చెప్పడం ఎంత మాత్రం శక్తి లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube