మునుగోడు బీజేపీ అభ్యర్థి గా నామినేషన్ వేయడానికి చండూరు మండలం బంగారిగడ్డ నుండి చండూరు కు భారీ ర్యాలీతో కుటుంబ సభ్యులతో బయలుదేరిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి… రాజ్ గోపాల్ రెడ్డి తో పాటు ర్యాలీ లో పాల్గొన్న మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకట స్వామి, హుజురబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు,బీజేపీ రాష్ట్ర ఊధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, స్టీరింగ్ కమిటీ సభ్యులు, బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డిఊరు వాడ పల్లె పట్నం అనే తేడా లేకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ వెంట ర్యాలీగా బయలుదేరిన అభిమానులు కార్యకర్తలు.భారీ జన సంద్రోహం నడుమ నామినేషన్ వేయనున్న రాజ్ గోపాల్ రెడ్డి
తాజా వార్తలు