మోడీ ,అమిత్ షా ఉపయోగము లేకుంటే నిమిషం కూడా ఎవరితో మాట్లాడరు.బిజెపిని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్ తో, అమిత్ షా సమావేశం అయ్యాడని భావిస్తున్నా.
ఎన్టీఆర్ మద్దతుతో బిజెపిను బలపరచుకోవడానికే అమిషా ప్రయత్నిస్తున్నారు.పాన్ ఇండియా స్టార్ అయినా జూనియర్ ఎన్టీఆర్ తో బిజెపి దేశవ్యాప్తంగా ప్రచారం చేయించే అవకాశం ఉంది.
చంద్రబాబుతో ప్రయోజనం లేకే ఢిల్లీ వచ్చిన మోడీ ,అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.







