కృష్ణాజిల్లా, గుడివాడ: గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని, టిడిపి నాయకుడు వంగవీటి రాధా ఆత్మీయ కలయిక.కె కన్వెన్షన్ లో జరుగుతున్న వైసీపీ నాయకుడు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న కొడాలి నాని, రాధ.
మిత్రుడి రాక కోసం గంట సేపు ఎదురుచూసిన కొడాలి నాని.కొడాలి నాని ముందే రాధాతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డ యువత.