కృష్ణా జిల్లా: యువగళం విజయోత్సవ సభపై మాజీ మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్.పవన్, లోకేష్, చంద్రబాబు అడుగు ఉడిపోయిన బక్కెట్ గాళ్ళంత నిన్న చేసింది, పిల్లి మెడలో గంట కట్టే ప్రయత్నమే.
సీఎం జగన్ 2009 సెప్టెంబర్ 2నే యుద్ధం మొదలుపెట్టారు.కొడాలి నాని కామెంట్స్.12 ఏళ్ల క్రితం యుద్ధభేరి మోగించిన సీఎం జగన్ సోనియాను కూకటి వేళ్లతో పేకలించి చంద్రబాబును భూస్థాపితం చేసి పవన్ కళ్యాణ్ ను రెండు చోట్ల చిత్తు చిత్తు చేస్తూ మంగళగిరిలో లోకేష్ కు సమాధి కట్టాడు.
పవన్, లోకేష్, చంద్రబాబు ఇప్పుడు గంటల మోగిస్తూ యుద్ధభేరి మొదలెట్టిన.
జగన్ జైత్రయాత్ర పరంపరను ఆపలేరు.ఎమ్మెల్యేలకు ట్రాన్స్ ఫర్లు ఉంటాయా అంటూ చంద్రబాబు విచిత్రంగా మాట్లాడుతున్నాడు.30 ఏళ్ల క్రితమే చంద్రబాబు చంద్రగిరి నుండి కుప్పం ట్రాన్స్ ఫర్ అయ్యాడు.లోకేష్ పుట్టింది మంగళగిరిలోనా పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకలో గోలీలు ఆడుకున్నాడా.
తండ్రి, కొడుకు ,పార్ట్నర్ ముగ్గురు వలస వెళ్లిన వాళ్లే.బోరా గాళ్ళంత మొదలెట్టిన యుద్ధభేరితో సీఎం జగన్ చిటికెన వేలిని కూడా కదపలేరు.