అమరావతి: మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్.వరదల్లో లంక గ్రామాలు ఇబ్బంది పడ్డాయి.
ప్రభుత్వం పునరావాస ఏర్పాటు చేసింది.ప్రతీ వరద బాధిత కుటుంబానికి 2వేలు ఇస్తోంది ప్రభుత్వం.
రాజకీయంగా చంద్రబాబు కి ఫుడ్డు లేదు.పవన్, లోకేష్ లకి పాలు లేవు… దిక్కుమాలిన రాజకీయ పార్టీలు సీఎం జగన్ ను ఏమీ చేయలేరు.
పశువులు, పంటలు దెబ్బ తింటే లెక్కలు తీయమని సీఎం చెప్పారు.ఈ ప్రభుత్వం మీద ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఈ పనికిరాని 420 గాళ్లకి ప్రజలే బుద్ధి చెపుతారు.
రెండు రోజులు షూటింగ్ ఉండదనుకుంటా.గుడ్ మార్నింగ్ సీఎం ని మొదలెట్టాడు.
ఇదేం అమెరికా, సింగపూర్, మలేషియా కాదు.అన్ని లక్షల కోట్లు పెట్టి రోడ్లేసినా పోయే రోడ్డు పోతూనే ఉంటుంది.
సినిమాలు చేసుకుంటూ ఉండే వాళ్ళకి గ్రామాల గురించి తెలీదు.ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా.చూపిస్తా.రోడ్ల పరిస్ధితి మేం చెప్పిందే ఉంటుంది.
వాళ్ళు చెప్పింది లేకపోతే రాజకీయ సన్యాసం చేస్తారా.మేం చెప్పింది లేకపోతే మేం వదిలేస్తాం.
సీఎం జగన్ ను రిక్వెస్టు చేస్తా.అన్ని రాష్ట్రాల లో ఉన్నవే ఇక్కడ ఉంటే.
ఒకడొచ్చి గుడ్ మార్నింగ్.ఒకడొచ్చి గుడ్ నైట్.
ఈ రాష్ట్రంలో నివాసం ఉండే వాళ్ళు చెప్పాలి సీఎం జగన్ పట్టించుకోటం లేదని.ఎక్కడో బతుకుతూ, షూటింగులు చేసుకునే అజ్ఞానుల మాటలు పట్టించుకోరు…
.