ఈటల ఢిల్లీ పర్యటన పై కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు.. ?

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయట.ఎన్నో తర్జభర్జనల మధ్య, ప్రజల్లో నెలకొన్న ఊహాగానాలకు పొలిస్టాప్ పెట్టేలా ఈటల నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న విష‌యం తెలిసిందే.

 Kishan Reddy Key Comments On Etela Delhi Visit,  Bjp, Kishan Reddy, Etela Rajend-TeluguStop.com

మరో వైపు ఈటల తమ పార్టీలో చేరుతామంటే అభ్యంతరం లేదని కాంగ్రెస్ కూడా ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే గులాభిదండును ఎదుర్కోవాలంటే ప్రస్తుత పరిస్దితుల్లో కాంగ్రెస్ కంటే బీజేపీనే బెటర్ అని భావించిన ఈటల రాజేందర్, కమళం కండువా కప్పుకోవడానికి సిద్దపడినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ నేపధ్యంలో కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.ఈటల మా పార్టీలో చేరడం పై ఎలాంటి అభ్యంతరం లేదని.

త‌మ పార్టీలో ఈటల చేరికను త‌మ పార్టీ నేత‌లంతా స్వాగతిస్తున్నారని తెలిపారు.కాగా సీనియర్ నేత పెద్దిరెడ్డి అసంతృప్తి గురించి పార్టీలో చర్చిస్తామని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube