విశాఖపట్నంలో తీవ్ర కలకలం సృష్టించిన రియల్టర్ దంపతుల కిడ్నాప్ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు.ఏడుగురు సభ్యులున్న నిందితుల ముఠా రియల్టర్ శ్రీనివాస్ తో పాటు అతని భార్యను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.
కిడ్నాప్ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్నవరం నిందితులను పట్టుకున్నారు.నిందితులు ప్రస్తుతం ఫోర్త్ టౌన్ పోలీసుల అదుపులో ఉన్నారని తెలుస్తోంది.
అయితే కొద్ది రోజుల కిందటే విజయవాడ నుంచి విశాఖకు వచ్చారని సమాచారం.