కేవలం 29 గ్రామాల ప్రజలు అమరావతిలో రాజధాని కోరుకుంటూ అమరావతి నుండి అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తున్నారు రాష్ట్ర సంపద మొత్తం కాకినాడ జిల్లా కు ఇవ్వాలని అన్నవరం నుంచి తిరుపతి వరకు కాకినాడ జిల్లా ప్రజానీకం 50,000 మందితో పాదయాత్ర చేద్దామని కుంటున్నాం ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ కు కట్టుబడి ఉంటుంది.
తాజా వార్తలు