వరంగల్ మెడికో ప్రీతి కేసులో కీలక అంశాలు

వరంగల్ మెడికో ప్రీతి కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయని తెలుస్తోంది.ప్రీతి మృతికి సూసైడ్ లేదా కార్డియాక్ అరెస్ట్ కారణంగా భావిస్తున్నామని వరంగల్ సీపీ తెలిపారు.

 Key Facts In Warangal Medico Preeti Case-TeluguStop.com

హత్య కోణంలో విచారణ జరిపామన్న సీపీ ఆధారాలు లభించలేదని వెల్లడించారు.పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు.ప్రీతి మృతికి ర్యాగింగ్ కూడా కారణంగా భావిస్తున్నామని తెలిపారు.

డాక్టర్ సైఫ్ కు పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని, ప్రీతిని సైఫ్ మానసికంగా వేధించాడని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube