అదానీ - హిండెన్ బర్గ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

అదానీ – హిండెన్ బర్గ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.సెబీ విచారణను సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

 Key Directions Of Supreme Court In Adani-hindenburg Case-TeluguStop.com

దర్యాప్తునకు సిట్ కు బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది.ఈ క్రమంలోనే సెబీ విచారణలో జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం భారతీయ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం, సెబీ సేఫ్ గార్డులుగా ఉన్నాయని పేర్కొంది.

నిపుణుల కమిటీపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తెలిపింది.సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెల్లడించింది.

అయితే అదానీ – హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం దీనిపై నిజానిజాలు తేల్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube