టీడీపీ నేత పట్టాభి భార్య కీలక వ్యాఖ్యలు

టీడీపీ నేత పట్టాభి భార్య కీలక వ్యాఖ్యలు చేశారు.తన భర్తకు ప్రాణహాని ఉందన్నారు.

తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో తన భర్తను పోలీసులు కొట్టారని ఆమె ఆరోపించారు.తన భర్తకు అనారోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వానిదే బాధ్యతని తెలిపారు.

అదేవిధంగా తనకు భర్తకు ఏమైనా ప్రాణహాని జరిగితే డీజీపీ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేశారు.అయితే గన్నవరంలో తమ విధులకు ఆటంకం కలిగించారని సీఐ ఫిర్యాదుతో పట్టాభితో పాటు మరో పదిహేను మంది టీడీపీ నేతలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

నగ్నంగా పూజ చేస్తే లక్ష్మీదేవి వరిస్తుంది... విద్యార్థినిని మభ్యపెట్టిన కేటుగాళ్లు?
Advertisement

తాజా వార్తలు