గవర్నర్ కు రాజీనామా లేఖను పంపిన కేసీఆర్..!

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు.ఈ మేరకు రాజీనామా పత్రాన్ని తన వ్యక్తిగత సిబ్బందితో రాజ్ భవన్ కు పంపారని తెలుస్తోంది.

 Kcr Sent Resignation Letter To Governor..!-TeluguStop.com

అనంతరం ప్రగతిభవన్ నుంచి సొంత వాహనంలో కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారని సమాచారం.అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో కేసీఆర్ రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది.

మరోవైపు విజయం సాధించిన కాంగ్రెస్ రేపు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది.అయితే దీనిపై రాజ్ భవన్ వర్గాల నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube