బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్..!

బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికయ్యారు.ఈ మేరకు తెలంగాణభవన్ లో సమావేశమైన 38 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 Kcr As Leader Of Brs Legislative Party..!-TeluguStop.com

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యేల భేటీ జరిగింది.కేసీఆర్ ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఎమ్మెల్యేలు ఆమోద ముద్ర వేశారు.

కాగా మరికాసేపటిలో ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన జరిగే తెలంగాణ మూడో శాసనసభ తొలి విడత సమావేశాలకు బీఆర్ఎస్ సభ్యులు హాజరుకానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube