డేటింగ్ చేసేంత టైం ఆ హీరోకి లేదట..!

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తనకు డేటింగ్ చేసేంత టైం లేదని.కనీసం కాఫీ తాగే తీరిక లేదని చెబుతున్నాడు.

 Karthik Aryan Cleared Dating Rumors ,   Karthik Aryan  , Sara Ali Khan , Ananya-TeluguStop.com

బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న అతను ప్రస్తుతం షెహజాదా సినిమాలో నటించాడు.ఫిబ్రవరి 10న ఆ సినిమా రిలీజ్ అవుతుంది.

తెలుగులో సూపర్ హిట్టైన అల వైకుంఠపురములో సినిమాకు అఫీషియల్ రీమేక్ గా షెహజాదా తెరకెక్కింది.సినిమాలో కార్తీక్ సరసన కృతి సనన్ నటించింది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు కార్తీక్ ఆర్యన్.

Telugu Ananya Panday, Bollywood, Karthik, Karthik Aryan, Kriti Sanon, Sara Ali K

ఇక తనతో నటించిన ప్రతి హీరోయిన్ తో తనకు లింక్ పెడుతున్నారని.ఇంతకుముందు తాను సారా అలి ఖాన్ తో నటిస్తే ఆమెతో డేటింగ్ లో ఉన్నానని అన్నారు.ఆ తర్వాత అనన్యా పాండేతో కూడా లవ్ ట్రాక్ నడిపిస్తున్నానని రాశారు.

అయితే తనకు డేటింగ్ చేసేంత టైం అసలు లేదని రెండేళ్ల వరకు అసలు ఖాళీ లేదని షాజిద్ నడియడ్ వాలాకి రాసిచ్చానని అన్నారు.ప్రాస్తుతానికి తాను సింగిల్ గానే ఉన్నానని.

కాఫీ తాగే టైం కూడా లేనప్పుడు డేటింగ్ ఎలా చేస్తానని అన్నారు కార్తీక్ ఆర్యన్.మొత్తానికి తనపై వచ్చిన ఈ డేటింగ్ వార్తలకు కార్తీక్ బాగానే హర్ట్ అయ్యాడని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube