కోలీవుడ్ హీరో కార్తీ ( Karti )హీరోగా లేటెస్ట్ మూవీ జపాన్ టీజర్ రిలీజైంది.ఈ టీజర్ చూస్తే కార్తీకి మరో హిట్ పక్కా అనిపించేలా ఉంది.
రాజ్ మురుగన్ ( Raj Murugan )డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ తోనే సినిమాపై ఒక మంచి ఇంప్యాక్ట్ కలుగచేశారు.కార్తీ అటు స్టార్ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోపోకుండా వెరైటీ కాన్సెప్ట్ సినిమాలతో అలరిస్తున్నాడు.
ఆల్రెడీ సర్ధార్ తో హిట్ అందుకున్న కార్తీ పి.ఎస్ 1, 2 లో తన పాత్రలతో అలరించాడు.
కార్తీ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ అతనికి కలిసి వచ్చే అంశాలని చెప్పొచ్చు.

జపాన్( Japan ) సినిమా టీజర్ చూస్తే వెరైటీ వేషధారణ ఆ లుక్స్ అన్ని సినిమాపై క్రేజ్ పెంచేస్తున్నాయి.కార్తీ ఈ సినిమాతో కూడా పక్కా హిట్ కొట్టేలా ఉన్నాడు.కార్తీ చేస్తున్న ఈ సినిమాల విషయంలో అతని ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.
కార్తీ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.జపాన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా సినిమా తప్పకుండా ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందని చెప్పొచ్చు.కార్తికి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.కార్తీ జపాన్ కూడా తెలుగులో మంచి బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది.







