దిశా పటానీ దర్శకుడు పూరి జగన్నాథ్(director Puri Jagannath) తెరకెక్కించిన లోఫర్ సినిమాతో 2015లో మౌని అనే పాత్రలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులు ముందుకు హీరోయిన్గా మొట్టమొదటిసారిగా ఎంట్రీ ఇచ్చింది.తదుపరి హిందీ ఇంగ్లీష్ మరియు తమిళ్ అంటూ పలు భాషల్లో నటించి అన్ని వర్గాల వారి మనసులను పొందింది.
ఈ బ్యూటీ రీసెంట్ గా కోలీవుడ్ టాప్ హీరో అయిన సూర్య(hero Surya) సరసన కంగువ(Kanguva) సినిమాలో నటించింది, ఈ సినిమా నవంబర్ 14వ తేదీన త్రీడీ ఫ్లాట్ ఫార్ములా 10 భాషల్లో తిరకక్కనుంది.
దిశా పటానీ(Disha Patani) మూవీ ప్రమోషన్ లో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ తను డిఫరెంట్ లుక్స్ లో ఫోటోషూట్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా అడ్డాగా చేసుకుని అభిమానులతో షేర్ చేస్తుంది.
అందులో భాగంగా డీప్ నెక్ బాడీ కాన్ బ్లాక్ డ్రెస్ లో భారీ ఎద అందాలతో మరియు స్టన్నింగ్ లుక్ తో ఉన్నటువంటి ఫోటోలు షేర్ చెయ్యాగ ఇప్పటివరకు 1M పైగా వ్యూస్ మరియు కామెంట్స్ అండ్ లైక్స్ వచ్చాయి.
తాజా వార్తలు