తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కమలహాసన్( Kamala Haasan ) లాంటి గొప్ప నటుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా తనదైన రీతిలో సూపర్ సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి.
ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో ఇండియన్ 2 అనే సినిమా చేశాడు.అయితే ఈ సినిమా 3 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశారు మధ్యలో కొద్ది రోజులు సినిమా షూటింగ్ ఆపేశారు.
ఇక మొత్తానికైతే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని రిలీజ్ చేశారు.
అయితే ఈ సినిమాలో మలయాళ సినిమా ( Malayalam movie )ఇండస్ట్రీకి చెందిన మమ్ముట్టి విలన్ పాత్రను కూడా పోషించబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి.అయితే ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూట్ ని కూడా చేశారట అయితే ఈ సినిమాకి సంబంధించిన ఈ అప్డేట్ ని మాత్రం హోల్డ్ లో పెట్టి సినిమా రిలీజ్ తర్వాత దీన్ని థియేటర్ లోనే రివిల్ చేయలని శంకర్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే మమ్ముట్టి( Mammootty ) ఇలాంటి పాత్ర మామూలుగా అయితే చేయడు.
కానీ ఆ పాత్రలో చాలావరకు వైవిధ్యం అయితే దాగి ఉందట.అందువల్లే తను ఈ పాత్రను ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది.
ఆ క్యారెక్టర్ జస్ట్ 20 నిమిషాల వరకు మాత్రమే సినిమాలో కనిపించబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో శంకర్ ఒక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకొని తనను మించిన స్టార్ డైరెక్టర్ ఇండియాలో మరొకరు లేరు అనే విధంగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో కమల్ హాసన్ కూడా మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy