ముత్యాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.

 Kalvakuntla Kavitha Darshans Muthyalamma Thalli Ammavaru, Kalvakuntla Kavitha ,m-TeluguStop.com

గన్నవరం: పి గన్నవరం మండలం ముంగండ గ్రామంలో గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం నన్నయ యూనివర్సిటీ లీగల్ అడ్వైసర్ నందేపు నాగేంద్ర ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టమని ముంగండ గ్రామానికి ఓక చరిత్ర వుందని ఆ అమ్మవారి దయవల్ల ఆంద్ర రాష్ట్రం తెలంగాణా రాష్ట్రం సుభిక్షంగా వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube