స్థానిక సూర్యకళ మందరిలో బీసీ ఆత్మహత్య సభ హాజరైన యానం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు, అధిక సంఖ్యలో ఫాల్గున్న బీసీ నాయకులు అభిమానులు డిమాండ్స్ అత్యవసర గా బిసి ల జనగణన జరగాలి ఎమ్మెల్యే కోట లో బిసి లకు న్యాయం జరగాలి మల్లాడి( Malladi Krishna Rao) కామెంట్స్ బీసీ లు పెట్టె పార్టీకి నన్ను సారథ్యం వహించాలని గతంలో కోరారు.
రాజకీయం గా చాలా అవమానాలు కి ఎదుర్కొన్నాను నేను చూడని సీఎం, పీ ఎం లేడు.
నాకు ఇది చాలు ఏపీ ప్రభుత్వం( AP Govt ) నామినేట్ పదవులు లో మిగతా వారితో పోలిస్తే బాగానే ఇస్తున్నారు కానీ చట్టం ప్రకారం కావాలి రెండు కులాలు మాత్రమే అధికారం లో ఉన్నాయి బీసీలకు రాజ్యాధికారం రావాలి పార్టీలు కు వ్యతిరేకం, అనుకూలం కాదు దొంగ బీ సి సర్టిఫికెట్( BC Certificate ) లు తెచ్చుకుని ప్రభుత్వాలలో మంత్రులు గా ఉన్నారు నా తండ్రి కనీసం పంచాయతీ బోర్డ్ మెంబర్ కాదు.నేను కష్టపడి పని చేశాను వైఎస్ కుటుంబము తో నాకు,బోస్ కు ప్రత్యేక అనుబంధం ఉంది వైఎస్( Y.S.Rajasekhara Reddy ) కి యానాం లో గుడి కడుతున్నాను వైఎస్ కుటుంబానికి హాని జరగడానికి నేను ఒప్పుకోను







