లో దుస్తుల్లో ఆ అందాలను చూపిస్తున్న కాజల్ చెల్లి.. అందం అస్సలు తగ్గలేదంటూ?

కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్( Nisha Agarwal ) గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కెరీర్ తొలినాళ్లలోనే బోల్డ్ రోల్స్ లో నటించిన నిషా అగర్వాల్ తను నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో కెరీర్ పరంగా మరీ భారీ స్థాయిలో ఎదగలేదు.

 Kajal Agarwal Glamorous Photos Goes Viral In Social Media Details Here , Nisha-TeluguStop.com

హీరోయిన్ గా ఆఫర్లు వస్తున్న సమయంలోనే కాజల్ చెల్లి సినిమాలకు, సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు.

తాజాగా నిషా అగర్వాల్ లో దుస్తుల్లో అందాలను ఆరబోయగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలను చూసి నెటిజన్లు నిషా అగర్వాల్ తన అందాలతో నెటిజన్లకు నిషా ఎక్కిస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ఆమె అందం అస్సలు తగ్గలేదని అప్పుడు ఎంత అందంగా కనిపించారో ఇప్పుడు కూడా అంతే అందంగా కనిపిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Anil Ravipudi, Balakrishna, Kajal Aggarwa, Nisha Agarwal, Tollywood-Movie

నిషా అగర్వాల్ తెలుగులో రీఎంట్రీ ఇస్తే కచ్చితంగా సక్సెస్ సాధిస్తారని అందులో ఏ మాత్రం సందేహం అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నిషా అగర్వాల్ సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగి ఉంటే బాగుండేదని కొంతమంది చెబుతున్నారు.మరోవైపు కాజల్ అగర్వాల్ టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Telugu Anil Ravipudi, Balakrishna, Kajal Aggarwa, Nisha Agarwal, Tollywood-Movie

రీఎంట్రీలో కాజల్ అగర్వాల్( Kajal Aggarwa ) కు మూవీ ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.బాలయ్య అనిల్ కాంబో మూవీలో మెయిన్ హీరోయిన్ కాజల్ అనే సంగతి తెలిసిందే.ఈ సినిమా సక్సెస్ సాధించి తనకు మరిన్ని ఆఫర్లను తెచ్చి పెడుతుందని కాజల్ అగర్వాల్ భావిస్తున్నారు.

కాజల్ రీఎంట్రీలో పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.కాజల్ ఇతర భాషల్లో కూడా బిజీ కావాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది.

సోషల్ మీడియాలో కూడా కాజల్ అగర్వాల్ యాక్టివ్ గా ఉంటున్నారు.సోషల్ మీడియాలో కాజల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube