జీజీహెచ్ లో బాధితులను పరామర్శించిన కేఏ పాల్

జీజీహెచ్ లో బాధితులను పరామర్శించిన కేఏ పాల్ జగన్ మీద విమర్శలు చేస్తూ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటున్నారు చంద్రబాబు.చంద్రబాబు సభలకు పర్మిషన్ రద్దు చేయాలని డిజిపి‌ని కోరాను ముసలివాడైన నీకు రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించిన పాల్ హైకోర్టుకు వెళ్లి‌ బాధితుల తరపున పోరాడతా చంద్రబాబు దత్తపుత్రుడు ఎక్కడున్నాడు? డిజిపికి బుద్ది ఉండొద్దా, చంద్రబాబు సభకు ఎలా అనుమతి ఇచ్చాడు పది వేల మందికి పర్మిషన్ తీసుకుని 40 వేల మందిని తరలించారు చట్ట విరుద్ధమైన సభలకు పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారు? ప్రజలకు బుద్ధి రావాలి, ఇలాంటి ఘటనలతో తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏమైయ్యాడు ఇంత మంది చనిపోతుంటే, సినిమాలు తీసుకుంటున్నారు అమెరికాలో అయితే చంద్రబాబుకు 15 ఏళ్లు జైలు శిక్షపడేది ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షించేది నేనే, ప్రజలు గుర్తించుకోవాలి.

 Ka Paul Visited The Victims In Ggh ,ka Paul  ,victims In Ggh ,cm Jagan , Chandra-TeluguStop.com

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube