హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కిలాడీ లేడీ అరెస్ట్..!!

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో( Jubilee Hills ) కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు.

రోడ్డు మీద వెళ్లే వాహనాలను( Vehicles ) ఆపి లిఫ్ట్ అడుగుతూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

లిఫ్ట్ అడిగి( Lift ) వాహనం ఎక్కిన కొంత సమయం తరువాత అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారంటూ బెదిరింపులకు పాల్పడేది.ఈ విధంగా వాహనదారులకు భయపెట్టి నగదును వసూలు చేసేదని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద లిఫ్ట్ అడిగిన కిలాడీ లేడీ కారులో ఎక్కింది.కారులో దుస్తులను తానే చించుకొని రేప్ కేసు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడింది.

దీంతో కారు డ్రైవర్( Car Driver ) జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈక్రమంలో కిలాడీ లేడీ సుల్తానాను( Sultana ) పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు