Hemant Soren: ఝార్ఖండ్ మాజీ సీఎం సోరెన్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు( Hemant Soren ) సుప్రీంకోర్టులో( Supreme Court ) ఎదురుదెబ్బ తగిలింది.ఈడీ తనను అరెస్ట్ చేసిన విధానాన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Jharkhands Former Cm Soren Is A Setback In The Supreme Court-TeluguStop.com

ఈ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.

ఈ నేపథ్యంలోనే హైకోర్టుకు వెళ్లాలని హేమంత్ సోరెన్ కు సూచించింది.అయితే భూ కుంభకోణం మనీ లాండరింగ్ కేసులో( Land Money Laundering Case ) హేమంత్ సోరెన్ ను విచారణకు పిలిచిన ఈడీ ( ED ) అధికారులు ఆయనను కార్యాలయంలోనే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు ఇవాళ ఝార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube