Hemant Soren: ఝార్ఖండ్ మాజీ సీఎం సోరెన్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు( Hemant Soren ) సుప్రీంకోర్టులో( Supreme Court ) ఎదురుదెబ్బ తగిలింది.

ఈడీ తనను అరెస్ట్ చేసిన విధానాన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.

"""/" / ఈ నేపథ్యంలోనే హైకోర్టుకు వెళ్లాలని హేమంత్ సోరెన్ కు సూచించింది.

అయితే భూ కుంభకోణం మనీ లాండరింగ్ కేసులో( Land Money Laundering Case ) హేమంత్ సోరెన్ ను విచారణకు పిలిచిన ఈడీ ( ED ) అధికారులు ఆయనను కార్యాలయంలోనే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఇవాళ ఝార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

మంచు వారింట మొదలైన చక్కెర లొల్లి… చంపడానికే కుట్ర… మనోజ్ సంచలన వ్యాఖ్యలు!