యూరీ హీరోకి జూనియర్ అతిలోక సుందరి తొలిముద్దు

యూరీ సినిమాతో రాత్రికి రాత్రి బాలీవుడ్ లో సెన్సేషన్ హీరోగా విక్కీ కౌశల్ మారిపోయాడు.

ఆ సినిమా చూసిన అందరూ విక్కీ నటనకి ఫుల్ ఫిదా అయిపోయారు.

మరో వైపు హీరోయిన్స్ మనసులని కూడా ఈ కుర్ర హీరో దోచుకున్నాడు అని చెప్పాలి చేసినవి తక్కువ సినిమాలే అయిన కేవలం యూరీ అనే సినిమా విక్కీని అమ్మాయిల డ్రీం బాయ్ గా మార్చేశాయి.ముఖ్యంగా సెలబ్రిటీలకి కూడా విక్కీ డ్రీం బాయ్ గా మారిపోయారు.

ఆ మధ్య మన సౌత్ హీరోయిన్ తమన్నా ఓ ఇంటర్వ్యూ లో తన తొలిముద్దు విక్కీ కౌశల్ కి అని చెప్పిన మాట హాట్ టాపిక్ అయ్యింది.ఇప్పుడు టీవీ రియాలిటీ షో బీఎఫ్ ఎఫ్ విత్ వోగ్ కార్యక్రమం నేహా ధూపియా హోస్ట్ గా నడిపిస్తుంది.

ఇక ఈ షోకి అతిథిగా వచ్చిన జూనియర్ అతిలోక సుందరి జాన్వీక‌పూర్‌ని నేహా ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది.సే ఇట్ ఆర్ స్ట్రిప్ ఇట్ అనే గేమ్ కేటగిరీలో జాన్వీని ప్రశ్నిస్తూ ఒకవేళ ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే విక్కీ కౌశల్, కార్తీక్ ఆర్యన్ లలో ఎవరిని ఎంపిక చేసుకుంటావు అని అడిగింది.

Advertisement

దానికి జాన్వి ఎలాంటి తడబాటు లేకుండా యూరి కథానాయకుడు విక్కీ కౌశల్ కి ఓకే చెప్పేసింది, .

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు