శేఖర్‌ సినిమా టికెట్ల రేట్ల పెంపు పై జీవిత రాజశేఖర్ క్లారిటీ

యాంగ్రీ యంగ్‌ మన్ రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో రూపొందిన చిత్రం శేఖర్‌. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా లో రాజశేఖర్‌ కూతురు శివాని నటించింది.రాజశేఖర్ కు కూతురు పాత్ర లో ఆమె నటించింది.ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం ను జీవిత మరియు రాజశేఖర్‌ లు వ్యక్తం చేస్తున్నారు.మొదటి సారి తండ్రి తో కలిసి నటించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ శివాని చెప్పుకొచ్చింది.

 Jeevitha About Shekhar Movie Details, Jeevita Rajasekhar, Heor Rajasekhar, Sekha-TeluguStop.com

తాజాగా మీడియా ముందుకు వచ్చిన జీవిత పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది.

సినిమా యొక్క ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.ఆ విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

సినిమా పై అంచనాలు పెంచే విధంగా జీవిత మరియు రాజశేఖర్ లు టీవీ షో లు.ఓటీటీ షో లు మొదలుకుని అన్ని చోట్ల కనిపించారు.దాంతో శేఖర్ సినిమా గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు.

ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ జీవిత నమ్మకం గా ఉంది.

తాజాగా ఆమె మాట్లాడుతూ టికెట్ల పెంపుకు మాకు అవకాశం ఉన్నా కూడా ప్రేక్షకులకు ఎక్కువగా రీచ్ అవ్వడం కోసం తాము ఈ సినిమా కు టికెట్ల రేట్లు పెంచడం లేదు అంటూ వారు చెబుతున్నారు.

Telugu Heor Rajasekhar, Jeevitha, Ticket Rates, Rajashekhar, Sekhar, Shekhar, Sh

జీవిత రాజశేఖర్‌ మరియు రాజశేఖర్‌ ల కాంబోలో గతంలో వచ్చిన సినిమా నిరాశ పర్చింది.కాని ఈ సారి తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజశేఖర్ సినిమా అంటే ఒక వర్గం ప్రేక్షకులు ట్రోల్స్ చేస్తూనే ఉంటారు.

వారు ఇప్పుడు జీవిత వ్యాఖ్యలను ట్రోల్‌ చేస్తున్నారు.శేఖర్ సినిమాను చూడటం ఎక్కవ.

అలాంటి సినిమాకు ఇప్పుడు థియేటర్ల లో టికెట్ల రేట్లు పెంచితే ఎవరు వస్తారు అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube