ధర్మవరం ఎమ్మెల్యేపై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి( Kethireddy Venkatarami Redd )పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గత కొద్దిరోజులుగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.తాడిపత్రి ఎమ్మెల్యే చీనీ తోటకు సంబంధించి ఆరోపణలు చేసిన జేసీ( JC Prabhakar reddy ) ఇప్పుడు తాజాగా ధర్మవరం ఎమ్మెల్యేపై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 Jc Prabhakar Reddy Was Comments On Dharmavaram Mla , Jc Prabhakar Reddy , Dha-TeluguStop.com

‘‘ఎమ్మెల్యే పదవి లేకుంటే అది లేదనే దిగులుతోనే నువ్వు, మీ చిన్నాన్న చనిపోతారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొడుతారన్నారు.

వాళ్ల మాదిరిగా దోచుకోవడం తనకు చేత కాదన్నారు.ఇంట్లో నాటుసారా అమ్మి బతికేవాళ్లు… కేసులు నమోదు చేశారని మండిపడ్డారు.‘‘చెప్పుతో కొడుతావా… కొట్టురా చూద్దాం… మీ తాత చనిపోతే పోలేకపోయారు.పోలీస్ లేకుంటే మీ చిన్నాన్న ఒక్క అడుగువేస్తాడా.

మీ నాన్నను చంపిన వాళ్ళ

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube