అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డిపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.తనను ఆలూరు కోనకు రానియ్యవా కేతిరెడ్డి అని ప్రశ్నించారు.
దమ్ముంటే ఏడాది తరువాత ఆలూరు కోనకు రా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు.దోచుకోవడం, దాచుకోవడమే కేతిరెడ్డికి తెలిసిందని విమర్శించారు.
ఈ క్రమంలోనే ఈనెల 14న కేతిరెడ్డి కథ చూపిస్తానన్న జేసీ కేతిరెడ్డి టిప్పర్లు ఎక్కడ తిరుగుతాయో చూస్తానంటూ హెచ్చరించారు.