Pawan Nadendla Manohar : నాదెండ్లకు జనసేన బాధ్యతలు.. అధ్యక్ష పదవి నుండి తప్పుకోనున్న పవన్?

పవన్ కళ్యాణ్ మాటకు కట్టుబడి ఉంటారా? తన రాజకీయ లక్ష్యాన్ని చేరుకోవడంలో సఫలం అవుతారా?  మునుముందు రాజకీయాల్లో చురుకుగా  కొనసాగుతారా?  ప్రజలకు ఇచ్చిన మాటకు  కట్టుబడి ఉంటడా? లేదా నమ్మకద్రోహమా చేస్తాడా? ప్రస్తుతం జనసేనపై కొనసాగుతున్న సందేహాలు ఇవే!.పై  ప్రశ్నల్లోని విశేషణాలతోనే ఆయన పాత్రను నిర్వచించవచ్చని ఆయనతో పనిచేసే వారు అంటున్నారు.

 Janasena's Responsibilities To Nadendla  Pawan To Step Down From The Post Of Pre-TeluguStop.com

పవన్  రాజకీయాల నుండి తప్పకుని సులభమైన సినిమా మార్గాన్ని ఎంచుకోనున్నట్లు కొంత అభిప్రాయపడుతుండగా.  ఇచ్చిన మాటను కట్టుబడుతాడపి కఠినమైన మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తాడని మరికొంత మంది విశ్లేషకులు అభిప్రాయపడుుతన్నారు.

Telugu Andhra, Andhra Pradesh, Ap, Bjp, Pawan Kalyan, Todays-Political

అయితే ఎక్కువ మంది మాత్రం పవన్ రాజకీయాలు ఎక్కువ కాలం చేయలేడు అంటున్నారు.  పోలీటికల్ అసైన్‌మెంట్‌ను ఎక్కువ కాలం పట్టుకోలేడని. నిబద్ధతను ఆజ్ఞాపించే దీర్ఘకాల ప్రయత్నాలు చేయడని అంటున్నారు  సేవ కంటే డబ్బు వైపే తన ప్రయాణం ఉంటుదని అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలైనా, సినిమాలైనా ఆయన విధానం ఒకటే.  విజయానికి షార్ట్ కట్ దారి ఎంచుకోవడం.రాజకీయాల్లోని అసలు పరమార్ధం అర్థం చేసుకున్నా పవన్  చంద్రబాబుతో చేతులు కలిపి  సులభమైన మార్గాన్ని ఎంచుకున్నారు.

  స్వంత పోరాటాన్ని ఒంటరిగా పోరాడే మార్గాన్ని తీసుకోలేదని ప్రముఖ రాజకీయ రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం జనసేన వ్వవహారాలను పూర్తిగా నాదెండ్ల మనోహర్ అప్పగించినట్లు తెలుస్తుంది.

  టీడీపీ పొత్తు పెట్టుకోవాలన్నా నిర్ణయం వెనుక నాదెండ్ల ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  ఇక సినీ కెరీర్‌ను చూసుకోవడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను ఆప్షన్‌గా పెట్టుకున్నాడని విశ్లేకులు అంటున్నారు.

పవన్ కళ్యాణ్ సుజీత్ డైరెక్షన్‌లో ఓ కొత్త సినిమాకు ఓకే చేశాడని అందరికీ తెలిసిందే. డివివి దానయ్య ఈ ప్రాజెక్ట్‌ని బ్యాంక్రోల్ చేస్తున్నారు.

 క్రిష్ సినిమా కూడా పూర్తి కానప్పుడు పవన్ ఈ ప్రాజెక్ట్ ని ఎలా ఓకే చేసాడు అనే సందేహం చాలా మందికి ఉంది.ఇక పూర్తిగా సినిమాలకే తన సమయాన్ని కెటాయిస్తాడని  తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube