మంత్రి అంబటి రాంబాబుకు జనసేన నేత పోతిన మహేష్ కౌంటర్

మంత్రి అంబటి రాంబాబుకు జనసేన నేత పోతిన మహేష్ కౌంటర్.వైసీపీ నాయకులకి పవన్ కళ్యాణ్ గారి ఫోభియో పట్టుకుంది.

 Janasena Leader Pothina Venkata Mahesh Counter To Ambati Rambabu Comments Detail-TeluguStop.com

పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తిన ఫోటో చూసినా కటౌట్ చూసిన వైసిపి నాయకులు మరియు సీఎం జగన్ గారు వణికి పోతున్నారు.BRO సినిమా గురించి డైరెక్టర్ ప్రొడ్యూసర్లు మాట్లాడుతారు వైసిపి మంత్రులకు ఏం పని?మేం కూడా రాబోయే ఎన్నికల కోసం ఒక వెబ్ సిరీస్ తీయాలనుకుంటున్నాం.వెబ్ సిరీస్ అని ఎందుకు అంటున్నాను అంటే నా దగ్గర కాలనీలు పోలవరం నిర్మాణాల కాంట్రాక్టర్ దగ్గర కొట్టేసిన కమిషన్ ఏమి లేవు.అందుకనే బాగా లో బడ్జెట్లో ఒక్క వెబ్ సిరీస్ తీస్తా.

వెబ్ సిరీస్ కి టైటిల్ ఖరారు చేయడానికి కొంతమంది సూచనలు సలహాలు అవసరం అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టా.

ఆ వెబ్ సిరీస్ టైటిల్స్ ఏది బాగుంటుందో మీరు కూడా చెప్పగలరు.
1.తల్లి చెల్లి ఒక ఖైదీ నెంబర్ 6093
2.D/O వివేకా
3.A” X “E

Telugu Ambati Rambabu, Bro, Janasena, Pawan Kalyan, Pothinavenkata, Varahivijaya

4.గంజాయి మిస్ అయిన అమ్మాయి మధ్యలో ఇసుక దిబ్బలు
5.కోడి కత్తి సమేత శ్రీను
6.డ్రైవర్ డోర్ డెలివరీ
7.అరగంట అద్దె ఇల్లు
8.ఓ ఖైదీ వదిలిన బాణం
9.RGF (R… గర్ల్ ఫ్రెండ్)

అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండి వారాహి యాత్ర విజయవంతంగా గోదావరి జిల్లాలో కొనసాగుతున్నందున వైసిపి నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.

అమ్మవారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారిపై సంపూర్ణంగా ఉన్నాయి లేనిది జగన్ మీదనే అందుకే దేవాలయాలు, రధాలు విగ్రహమూర్తులు ధ్వంసం అయ్యాయి .గోమాతలు మరణించాయి.సూట్ కేస్ కంపెనీల ద్వారా బ్లాక్ మనీని వైట్ మనీ చేయడం సీఎం జగన్మోహన్ రెడ్డి.గారికి విజయసాయిరెడ్డికి నిమ్మగడ్డ ప్రసాద్ కి బాగా తెలుసు అందులో వారిది అందివేసిన చెయ్య అందుకే 13 సీబీఐ కేసులు 3 ఈడీ కేసులు 16 నెలల జైలు శిక్ష అనుభవించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube