పేదలకు,పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ ఫ్లెక్సీ ఏర్పాట్లురాక్షస పాలన అంతం… ప్రజా పాలన ఆరంభమంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జనసేన నేతలుజగన్( YS Jagan Mohan Reddy ) ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి మొండెం, షర్ట్ పై 6093 నంబర్, వైసీపీ నేతలతో కూడిన జగన్ ఫ్లెక్సీ సిరిపురం విఐపి రోడ్ లో పక్కపక్కనే ఏర్పాటుచేసిన ఇరు వర్గాల ఫ్లెక్సీలు.
సత్యం జంక్షన్ దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో జనసేన( Janasena ) నేతలు ఆందోళనతక్షణమే నగరంలో ఫ్లెక్సీలు తొలగించాలని జనసేన నేతలు డిమాండ్,పోలీసులకు జనసేన నేతల మధ్య వాగ్వాదం
.