ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో జ‌న‌సేన అధినేత ప‌ర్య‌ట‌న‌

రేపు ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌టించ‌నున్నారు.

ఏపీలో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌కు అండ‌గా నిలిచేందుకు కౌలు రైతుల భ‌రోసా యాత్ర‌కు శ్రీకారం చుట్టారు.

ఈ యాత్ర‌లో భాగంగా ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది.ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జిల్లాలోని సిద్ధ‌వ‌టం గ్రామంతో ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది.

Jana Sena Chief's Visit To Kadapa District-ఉమ్మ‌డి క‌డ‌ప

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ రైతుల‌తో ముఖాముఖి నిర్వ‌హించ‌నున్నారు.అనంత‌రం ఆత్మ‌హత్య‌ల‌కు పాల్ప‌డ్డ ప‌లువురు రైతుల కుటుంబాల‌కు రూ.ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించ‌నున్నారు.

షాకింగ్ వీడియో : స్నాచర్‌ని నేలకూల్చిన మహిళ.. ఆ మూమెంట్ చూస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

తాజా వార్తలు