జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు.

 Jagityala Mla Sanjay Kumar Interesting Comments-TeluguStop.com

గతంలో మంది మాటలు నమ్మి కవితను ఓటమిపాలు చేశారని సంజయ్ కుమార్ వ్యాఖ్యనించారు.కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆయన ఏమి చేశారని ప్రశ్నించారు.438 మంది ఆడ బిడ్డలకి ఏం చేశాడో చెప్తే తాను ప్రజల ముందుకు రానన్నారు.అంతేకాదు ఓట్లు వేయమని కూడా అడగనని ఎమ్మెల్యే వెల్లడించారు.

లబ్దిదారులు వారి కుటుంబాలు ఓట్లు వేస్తే కవిత గెలిచేవారన్నారు.తనను కులం పేరు పెట్టి దూషిస్తున్నారని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube