జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
TeluguStop.com
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు.
గతంలో మంది మాటలు నమ్మి కవితను ఓటమిపాలు చేశారని సంజయ్ కుమార్ వ్యాఖ్యనించారు.
కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆయన ఏమి చేశారని ప్రశ్నించారు.438 మంది ఆడ బిడ్డలకి ఏం చేశాడో చెప్తే తాను ప్రజల ముందుకు రానన్నారు.
అంతేకాదు ఓట్లు వేయమని కూడా అడగనని ఎమ్మెల్యే వెల్లడించారు.లబ్దిదారులు వారి కుటుంబాలు ఓట్లు వేస్తే కవిత గెలిచేవారన్నారు.
తనను కులం పేరు పెట్టి దూషిస్తున్నారని ఆరోపించారు.