ఏపీ సీఎం జగన్ పై( CM Jagan ) టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఉరవకొండలో జరిగినన టీడీపీ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్ పాలనలో ఏపీ వెనక్కిపోయిందని చంద్రబాబు విమర్శించారు.వైసీపీ పాలనలో రైతులకు( Farmers ) అన్యాయం జరిగిందన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి( YCP Govt ) ఇంకా 70 రోజులు మాత్రమే గడువు ఉందని పేర్కొన్నారు.వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.ఈ క్రమంలోనే పేదలను పేదరికం నుంచి బయటికి తీసుకొస్తానన్న చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి జగన్ అనర్హుడని విమర్శించారు.