ముఖ్యమంత్రి పదవికి జగన్ అనర్హుడు..: చంద్రబాబు
TeluguStop.com
ఏపీ సీఎం జగన్ పై( CM Jagan ) టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఉరవకొండలో జరిగినన టీడీపీ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్ పాలనలో ఏపీ వెనక్కిపోయిందని చంద్రబాబు విమర్శించారు.వైసీపీ పాలనలో రైతులకు( Farmers ) అన్యాయం జరిగిందన్నారు.
"""/" /
వైసీపీ ప్రభుత్వానికి( YCP Govt ) ఇంకా 70 రోజులు మాత్రమే గడువు ఉందని పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.ఈ క్రమంలోనే పేదలను పేదరికం నుంచి బయటికి తీసుకొస్తానన్న చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి జగన్ అనర్హుడని విమర్శించారు.
వావ్, ఆర్మీ వెహికల్‌ని హోటల్‌గా మార్చేశారు.. ఒక్క నైట్‌కి ఎంత ఛార్జ్ చేస్తారంటే…