జగన్ బటన్ నొక్కి పేదల జేబులు ఖాళీ చేస్తున్నారు..: నారా లోకేశ్

చేనేత రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తామని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు.చేనేతలతో ఆత్మీయ సమావేశం అయిన లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Jagan Is Emptying The Pockets Of The Poor By Pressing The Button..: Nara Lokesh-TeluguStop.com

అలాగే ఆర్థికంగా, రాజకీయంగా చేనేతలను మెరుగైన స్థితిలో నిలిపేందుకు కృషి చేస్తామని లోకేశ్ తెలిపారు.అందుకోసం తాము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

హ్యాండ్ లూమ్, పవర్ లూమ్ ను వేర్వేరుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.సీఎం జగన్ బటన్ నొక్కి పేదల జేబులు ఖాళీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.ఇప్పటికే ఏపీ అప్పులు ఏకంగా రూ.12 లక్షల కోట్లకు చేరాయని విమర్శించారు.అయితే పేదలను సొంత కాళ్లపై నిలబెట్టాలనేది చంద్రబాబు ఆలోచన అని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube