నాదగ్గర ఉన్న ఆధారాలు అన్నీ జగన్ ప్రభుత్వానికి ఇస్తాను చట్టాలకు రామోజీరావు అతీతుడు కాదని జనం తెలుసుకోవాలి చట్టాలను ఎలా మలుపు తిప్పచ్చో మార్గదర్శి కేసు ఉదాహణ దీనిపై త్వరలో పుస్తకం రాస్తాను/
మార్గదర్శి కేసు తేలేసరికి రామోజీరావు, నేను బ్రతికి ఉంటామో లేదో రాజమండ్రి మూడు రాజధానిపై ఏం జరుగుతుందో సుప్రీంకోర్టులోనే తేలుతుంది నాడు జగన్ కూడా అమరావతికి మద్దతు ఇచ్చారు అందుకే అక్కడి రైతులు ధైర్యంగా భూములు ఇచ్చారు అమరావతిలో రాజధాని అంటే నేను వ్యతికించాను
.