Anchors glamorous :పోటీపడి మరీ గ్లామర్ షో చేస్తున్న యాంకర్లు.. హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గట్లేదుగా!

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు గ్లామర్ షో చేయడం కొత్తేమీ కాదు.ఎందుకంటే ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు అందుకోవటం కోసం తాము గ్లామర్ షో చేయడానికి ముందుకు వస్తున్నారు.

 The Anchors Who Are Competing And Doing A Very Glamorous Show Are No Match For T-TeluguStop.com

అయితే వీరికి పోటీగా ఈమధ్య బుల్లితెర యాంకర్లు కూడా వస్తున్నారు.బుల్లితెర యాంకర్లు మేము కూడా ఎందులో తక్కువ కానట్లు.

తెగ గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతున్నారు.

హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ.

ఎద అందాలు, నడుమ అందాలు చూపిస్తూ బాగా మత్తెక్కిస్తున్నారు.ఇప్పటికే యాంకర్ అనసూయ, రష్మీ, శ్రీముఖి, స్రవంతి, విష్ణు ప్రియ, అషు రెడ్డి, అరియానా, వర్షిణి ఇలా వీళ్లంతా గ్లామర్ షో చేస్తూ హీరోయిన్ లకు ఏమాత్రం తగ్గము అన్నట్లుగా బాగా గ్లామర్ షో చేస్తున్నారు.

అనసూయ:

తొలిసారిగా వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన అనసూయ జబర్దస్త్ లోకి యాంకర్ గా అడుగుపెట్టిన తర్వాత తన రాతే మారిపోయింది.దాంతో వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుంది.

ఇక ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా పొట్టి పొట్టి బట్టలతో హీరోయిన్ల కంటే ఎక్కువగా గ్లామర్ షో చేస్తుంది.

Telugu Anasuya, Ashu Reddy, Rashmi, Anchors, Tollywood-Movie

రష్మీ:

రష్మీ కూడా సైడ్ ఆర్టిస్ట్ గా పరిచయం కాగా ఈమె కెరీర్ కూడా జబర్దస్త్ ద్వారానే మొదలైందని చెప్పవచ్చు.ఇక ఈమె కూడా వెండితెరపై మెరుస్తూనే బుల్లితెరపై, సోషల్ మీడియా వేదికపై తన అందాలను చూపిస్తూ బాగా రెచ్చిపోతుంది.ఇక గ్లామర్ షో చేయడంలో మాత్రం ఈమె కూడా ఏం తగ్గదని చెప్పవచ్చు.

Telugu Anasuya, Ashu Reddy, Rashmi, Anchors, Tollywood-Movie

శ్రీముఖి:

అదుర్స్ షో తో తొలిసారిగా పరిచయమైన శ్రీముఖి మొదట్లో చాలా పద్ధతిగా కనిపించింది.కానీ రాను రాను తనకు వెండితెరపై, బుల్లితెరపై అవకాశాలు పెరగటంతో తాను కూడా ఏం తక్కువ కాదు అన్నట్లుగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందర్నీ షాక్ కి గురి చేస్తుంది.ఇక ఈ మధ్య మాత్రం ఎద అందాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

Telugu Anasuya, Ashu Reddy, Rashmi, Anchors, Tollywood-Movie

అషు రెడ్డి:

డబ్స్మాష్ వీడియోలతో పరిచయమైన అషు రెడ్డి మెల్లిమెల్లిగా వెండితెరపై, బుల్లితెర బిగ్ బాస్ కు ఎంట్రీ ఇచ్చి ఒక హోదా సొంతం చేసుకుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోతని చూస్తే మాత్రం తట్టుకోవడం కష్టం.ఎందుకంటే తను చేసే గ్లామర్ షో అలా ఉంటుంది కాబట్టి.

స్రవంతి:

మరో యాంకర్ స్రవంతి గురించి కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.బిగ్బాస్ తర్వాత ఈమె మరింత క్రేజ్ సంపాదించుకుంది.

అయితే ఈమె పెళ్లయినా కూడా తన గ్లామర్ విషయంలో మాత్రం హద్దులు దాటిందని చెప్పవచ్చు.సాంప్రదాయ కుటుంబానికి చెందిన ఈమె ఆ కుటుంబానికి వ్యతిరేకంగా గ్లామర్ షో చేస్తూ బాగా రెచ్చిపోతుంది.

ఇక వీళ్లే కాకుండా విష్ణు ప్రియ, అరియానా, వర్షిణి లు కూడా బాగా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube