Varsha : పొట్టి డ్రెస్ లో థైస్ అందాలు చూపిస్తూ కాక రేపుతున్న వర్ష.. ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ వర్ష ( Jabardasth varsha )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మొదట సీరియల్స్ లో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న వర్ష ఆ తర్వాత జబర్దస్త్ స్టేజ్ కి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.

ఆ తర్వాత జబర్దస్త్ తో, శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company ), స్పెషల్ ఈవెంట్లలో పాల్గొంటూ తనదైన శైలిలో డ్యాన్స్ లు కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.అంతేకాకుండా ఎవరు ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసిన స్పోటివ్ గా తీసుకుంటూ లేడీ కమెడియన్( Lady comedian ) గా మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్ష.

ఇక జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింత పెరిగింది.దాంతో ఆ క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోషూట్లతో యువతకి అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.ఈ మధ్యకాలంలో బ్యాక్ టు బ్యాక్ ఫోటోషూట్స్ తో యువతకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

అందాల ఆరబోతను మరింత పనిచేస్తూ టెంపరేచర్ ని అమాంతం పెంచేస్తోంది ఈ బ్యూటీ.ఈ నేపథ్యంలోనే తాజాగా వర్ష ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

Advertisement

ఆ ఫోటోలలో వర్ష టైట్ రెడ్ కలర్ డ్రెస్ ని ధరించింది.

అంతే కాకుండా హాట్ సిట్టింగ్ ఫోజులతో టెంప్ట్ చేస్తోంది.ఆ పొట్టి డ్రెస్సులు లో ఎద, థైస్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది వర్ష.తాజాగా ఆమె షేర్ చేసిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలు చూసిన అభిమానులు సూపర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ స్కిట్లో కామెడీ చేస్తూ లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వర్ష కమెడియన్ ఇమ్మానుయేల్ తో లవ్ ట్రాక్ నడుపుతూ మరింత ఫేమస్ అయ్యింది.తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుదీర్ రష్మీ ల జంట తర్వాత అంతగా క్రేజ్ ని తెచ్చుకున్నారు వర్ష, ఇమ్మానుయేల్.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు