ఆసుపత్రి బెడ్ పై జబర్దస్త్ ఫైమా... ఆందోళనలో అభిమానులు?

జబర్దస్త్( Jabardasth )కార్యక్రమంలో లేడీ కమెడియన్ గా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ తన కామెడీ పంచ్ డైలాగులతో అందరిని ఆకట్టుకున్నటువంటి ఫైమా ( Faima )ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి ఈమె బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమంలో పాల్గొన్నారు.

 Jabardasth Faima Hospital Video Goes Viral, Jabardasth, Faima, Bigg Boss, Hospit-TeluguStop.com

ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా దాదాపు 12 వారాలపాటు కొనసాగినటువంటి ఈమె మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక బిగ్ బాస్ తర్వాత ఫెమా స్టార్ మా లో ప్రసారం అవుతున్నటువంటి షోలలో సందడి చేస్తున్నారు.

ఇలా ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలోనూ అలాగే స్పెషల్ ఈవెంట్స్ లో కూడా సందడి చేస్తున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.ఎప్పుడు ఎంతో చలాకిగా నవ్వుతూ అందరిని నవ్విస్తూ కనిపించే ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.ఇందులో భాగంగా ఈమె ఆసుపత్రి( Hospital ) బెడ్ పై ఉండటంతో అందరూ ఒక్కసారిగా కంగారుపడుతూ అసలు ఫైమా కు ఏమైంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

ఫైమా చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకొని ఆస్పత్రి బెడ్ పై పడుకొని ఉండడంతో ఈమెకు ఏం జరిగిందని అందరూ కంగారుపడుతూ కామెంట్లు చేశారు.అయితే ఈ వీడియోని షేర్ చేసినటువంటి ఈమె తనకు ఏం జరిగింది, ఎందుకు హాస్పిటల్లో ఉందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.ఇలా తనకు ఏం జరిగిందో చెప్పకపోవడంతో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా అనారోగ్యానికి గురి అయ్యి ఉంటారు తప్ప ఏమీ జరిగి ఉండదని తాను క్షేమంగా బయటకు రావాలి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube