బీజేపీ మునుగోడులో లేదనేది ఒకప్పటి మాట రానున్న ఉప ఎన్నికలో బీజేపీ గెలవబోతోంది రాష్ట్రంలో దోపిడి ఏవిధంగా జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారురాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏవిధంగా ఖూనీ చేయబడుతుందో గమనించాలితెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం వేరు ఇప్పుడు జరుగుతుంది వేరుధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారురాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న తెలంగాణ కోలుకుంటుంది హుజూరాబాద్ లో ధర్మం వెంట ఎలా నిలిచారో మునుగోడులో ప్రజలు కూడా అలానే ధర్మం వెంట నిలబడతారు
తాజా వార్తలు