పవన్ తెర వెనుక ఉండి మాట్లాడించడం సరికాదు..: ముద్రగడ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై( Pawan Kalyan ) వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) మరోసారి తీవ్రంగా మండిపడ్డారు.పవన్ కల్యాణ్ క్లబ్బులు నడిపే వారితో తనను తిట్టిస్తున్నారని ఆరోపించారు.

 It Is Not Appropriate For Pawan To Speak Behind The Screen Mudragada Details, Mu-TeluguStop.com

ఈ క్రమంలో పవన్ కు దమ్ముంటే నేరుగా తనను ప్రశ్నించాలని సవాల్ చేశారు.

పవన్ తెర వెనుక ఉండి మాట్లాడించడం సరికాదని తెలిపారు.

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పవన్ కల్యాణ్ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.చంద్రబాబు( Chandrababu ) ఎస్టేట్ కాపాడేందుకే పవన్ వచ్చారన్న ముద్రగడ పవన్ కల్యాణ్ ఇరవై సీట్లు కూడా త్యాగం చేసి పార్టీ మూసేయడం మంచిదని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube