అవకాశాల కోసం భారీ గ్లామర్ షో చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ.. వైరల్ ఫోటోలు!

టాలీవుడ్ హీరోయిన్ నభానటేష్ గురించి మనందరికీ తెలిసిందే.మొదట 2015లో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన వజ్రకాయ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది.

 Ismart Beauty Nabha Natesh Latest Photoshoot Viral On Internet Details, Nabha Na-TeluguStop.com

ఆ తర్వాత తెలుగు లో నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.కాగా ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ అవ్వడంతో తెలుగులో అదిరిపోయే ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోయింది.

అయితే సినిమాలలో పెద్దగా నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ షూట్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

ఈమె తెలుగులో అదుగో, నన్ను దోచుకుందువటే, ఇస్మార్ట్ శంకర్,డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ లాంటి సినిమాల్లో నటించింది.ఇకపోతే నబ్బా నటేష్ ఈ మధ్యకాలంలో సినిమాలలో అంతగా కనిపించడం లేదు.

కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు చేరువగా ఉంటోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరొకసారి తన అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది.

Telugu Nabha Natesh, Latest, Nabhanatesh, Tollywood-Movie

తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్లో తన ఏద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది.అలాగే థైస్ కనిపించే విధంగా డ్రెస్ వేసుకొని కుర్రకారు దృష్టిని ఆకర్షిస్తోంది.కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఎంత అవకాశాలు లేకపోతే మాత్రం ఇంతగా రెచ్చిపోయి అందాలని చూపించాలా అంటూ కామెంట్ చేస్తున్నారు.

సినిమాలో ప్రేక్షకులను తన నటనతో ప్రేక్షకులను అలరించిన నభా నటేష్ సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ యూత్ ని ఆకట్టుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube